కెనడా పౌరసత్వ చట్టంలో మార్పులు: భారతీయులకు శుభవార్త

11812చూసినవారు
కెనడా పౌరసత్వ చట్టంలో మార్పులు: భారతీయులకు శుభవార్త
కెనడా ప్రభుత్వం తన పౌరసత్వ చట్టంలో కీలక మార్పులు చేస్తూ సీ-3 బిల్లును ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం కెనడాలో మూడేళ్లు నివసించిన విదేశీయుల పిల్లలకు కూడా పౌరసత్వం లభించనుంది. గతంలో విదేశాల్లో జన్మించిన కెనడా వాసుల పిల్లలకు, వారి తల్లిదండ్రులు కూడా విదేశాల్లో జన్మిస్తే పౌరసత్వం లభించేది కాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ మార్పులు చేశారు. ఈ చట్టం అమల్లోకి వస్తే భారతీయులకు అత్యధికంగా లాభం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్