కెనడా పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు: భారతీయ కుటుంబాలకు ఊరట

60చూసినవారు
కెనడా పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు: భారతీయ కుటుంబాలకు ఊరట
కెనడా ప్రభుత్వం పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పుల ప్రకారం, కెనడా బయట జన్మించిన పిల్లలకు పౌరసత్వం కల్పించేందుకు వీలు కల్పించింది. అయితే, తల్లిదండ్రులు కచ్చితంగా మూడేళ్లు కెనడాలో నివసించాలనే నిబంధన విధించింది. 2025 డిసెంబర్ 15వ తేదీకి ముందు జన్మించిన లేదా పాత నియమాల వల్ల పౌరసత్వం లభించని వారు కెనడియన్లుగా గుర్తింపునకు నోచుకుంటారు. ఈ మార్పులు కెనడాలో నివసిస్తున్న అనేక కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్