తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

2587చూసినవారు
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
➼ఫ్యూచర్ సిటీ బోర్డుకు ఆమోదం ➼కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు ➼నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం ➼ఉగాది నుంచి 'భూభారతి' అమలు ➼ఈనెల 12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ➼కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు ➼10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరు

సంబంధిత పోస్ట్