తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు:
→రాష్ట్రంలో ఉన్న15 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు రద్దు
→జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా.. చెక్‌పోస్టులు తొలగించాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు
→మైక్రో బ్రూవరీస్ చట్టానికి పలు సవరణలు
→కోర్ తెలంగాణతో పాటు అర్బన్ సిటీ ఏరియాతో పాటు.. అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్‌లో మైక్రో బ్రూవరీస్