ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

46చూసినవారు
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. యాజమాన్యం క్షమాపణలు చెప్పడంతో పాటు ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లాను డీన్ బాధ్యతల నుంచి తొలగించారు. సెప్టెంబర్ 18న జరిగిన పరీక్షల్లో మొబైల్ ఫోన్ ద్వారా చాట్‌జీపీటీ వినియోగిస్తూ సాహిల్ అనే వ్యక్తి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇన్విజిలేటర్‌గా ఉన్న ప్రొఫెసర్ దుల్లా మందలించడంతో.. మనస్తాపానికి గురై హాస్టల్ గదిలో సాహిల్ సూసైడ్ చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్