AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లపై గురువారం హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. డాక్టర్ వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిల్‌పై, రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇవాళ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. రిజర్వేషన్లు 50 శాతం దాటరాదన్న నిబంధన నేపథ్యంలో కోర్టు తీర్పు ఆసక్తికరంగా మారింది. రిజర్వేషన్ల అంశం ఖరారైన తర్వాతే
ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.