SEP, అక్టోబర్‌లో కీలక ఉద్యోగ పరీక్షలు.. తేదీలు ఇవే

8879చూసినవారు
SEP, అక్టోబర్‌లో కీలక ఉద్యోగ పరీక్షలు.. తేదీలు ఇవే
దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో SBI, SSC, IBPS, RRB వంటి సంస్థలు కీలక నియామక పరీక్షలను నిర్వహించనున్నాయి. SBI క్లర్క్ పరీక్ష SEP 26, 27 తేదీల్లో, SSC CGL (టైర్-1) సెప్టెంబర్ 30 నుంచి OCT 30 వరకు, IBPS PO/MT (మెయిన్స్) అక్టోబర్ 4న, RRB టెక్నీషియన్ అక్టోబర్ 6, 9 తేదీల్లో, IBPS క్లర్క్ అక్టోబర్ 10, 11 తేదీల్లో, RRB సెక్షన్ కంట్రోలర్ అక్టోబర్ 12, 13 తేదీల్లో, RRB JE అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో జరగనున్నాయి. అభ్యర్థులు సిలబస్‌ను పరిశీలించి, రివిజన్, మాక్ టెస్టులపై దృష్టి సారించాలి.

సంబంధిత పోస్ట్