మావోయిస్ట్ కీలక నేత ఆజాద్ లొంగుబాటు

21854చూసినవారు
తెలంగాణ డీజీపీ ముందు 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరి నుంచి భారీగా ఆయుధాలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సమ్మయ్య అలియాస్ అజాద్ కూడా ఉన్నారు. ఏవోబీ ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో అజాద్ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిలో 25 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్