ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర డ్రోన్ విజువల్స్

18573చూసినవారు
TG: ఖైరతాబాద్ మహా గణేషుడి శోభాయాత్ర కొనసాగుతోంది. విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పూజలు అందుకున్న వినాయకుని శోభాయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకోనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మహాగణపతి డ్రోన్ విజువల్స్ వీడియో వైరల్ అవుతోంది.