ఖమేనీ అంత్యక్రియలు.. ట్రంప్‌ను చంపాలంటూ నినాదాలు

13391చూసినవారు
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్వస్థలమైన మష్హద్‌లోని ఇమామ్ రెజా దర్గా ప్రాంగణంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతిమయాత్రలో కొందరు ఖమేనీ మద్దతుదారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా 'ట్రంప్‌ను చంపుతాం' అంటూ నినాదాలు చేశారు. కొందరు మహిళలు ‘‘Kill Trump’’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. అలాగే ‘‘డెత్ టు అమెరికా’’ వంటి విప్లవ నినాదాలు కూడా వినిపించాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్