ఆరుగురిని చంపిన ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు

ఆరుగురిని చంపిన ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు

TG: రంగారెడ్డి జిల్లాలో ఆరుగురిని చంపిన ఘటనలో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి 11 గంటలకు బాలికను కారులో తీసుకెళ్లిన రాజ్‌కుమార్‌.. 3 కి.మీ దూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యం చేసి గొంతు కోసి చంపాడు. తిరిగొచ్చి బాలిక అమ్మ, నాయనమ్మలను హత్య చేశాడు. తర్వాత తన ఇంటికి వెళ్లి భార్యపై కత్తితో దాడి చేశాడు.. తప్పించుకునేందుకు బయటకు పరుగులు తీయగా ఇంట్లోకి లాక్కెళ్లి చంపాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లల గొంతు కోసి కారులో పరారయ్యాడు. తండ్రికి ఫోన్‌ చేసి హత్యల విషయం చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

వీడియోలు


తెలంగాణ