అశ్వాపురం: అనారోగ్యంతో ఏఆర్ ఎస్సై మృతి

1303చూసినవారు
అశ్వాపురం: అనారోగ్యంతో ఏఆర్ ఎస్సై మృతి
గంగారం బెటాలియన్ ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పాయం సురేష్(38) అనారోగ్యంతో బుధవారం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఐదు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. సురేష్‌ను కోల్పోవడంతో ఆయన కుటుంబంతో పాటు రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్