అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కి గాయాలు

1388చూసినవారు
అచ్యుతాపురం స్టేజికి మధ్య రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం నుంచి వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయిన మరో లారీ, సిమెంట్ మిక్సర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సిమెంట్ మిక్సర్ ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Job Suitcase

Jobs near you