దమ్మపేటలో సైబర్‌ క్రైమ్‌పై అవగాహన సదస్సు

3చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సైబర్‌ క్రైమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, ఆన్‌లైన్‌ మోసాల నుంచి రక్షణ పొందే విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసులు, ఫైనాన్స్‌ విభాగం అధికారులు, బ్యాంకు సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్