కమలాపురంలో సీతారామ ప్రాజెక్టు పంప్‌ హౌస్ మోటార్లు ఆన్

2367చూసినవారు
కమలాపురంలో సీతారామ ప్రాజెక్టు పంప్‌ హౌస్ మోటార్లు ఆన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మోటార్లను ఆన్ చేసి గోదావరి జలాలను విడుదల చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు జిల్లా ఉన్నతాధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, తుమ్మల అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్