ఆపదలో గాయపడిన కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించిన జారె

6చూసినవారు
ఆపదలో గాయపడిన కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించిన జారె
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మానవత్వాన్ని చాటుకున్నారు. సత్తుపల్లి నుంచి గండుగులపల్లికి వెళ్తుండగా సరోజినాపురం వద్ద ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ పిట్టల రాజును గమనించి వెంటనే తన వాహనంలో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించే వరకు దగ్గరుండి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం చికిత్స పొందుతున్న జారె బాబురావును పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్