గాడ్రాల గ్రామంలో పిడుగుపాటుకు యువకుడు మృతి

1695చూసినవారు
గాడ్రాల గ్రామంలో పిడుగుపాటుకు యువకుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం గాడ్రాల గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుతో జెడి దావీద్ (22) అనే యువకుడు మరణించాడు. వర్షం పడుతుండగా ఇంటికి వస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుని అకాల మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్