భద్రాచలం: గంజాయి స్వాధీనం

3145చూసినవారు
భద్రాచలం: గంజాయి స్వాధీనం
ఆదివారం భద్రాచలంరోడ్డులోని ఇసుక రీచ్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో యమహా ఆర్15 బైక్పై వస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన బలరామ్ లామా, సుదీప్ కేసీలను ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద 1.3 క్వింటాళ్ల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని, ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లు, రూ. 4, 500 నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్