భద్రాచలం పట్టణంలోని
ఓ లాడ్జి నిర్వాహకుల బ్లాక్ మెయిల్ వ్యవహారం వెలుగ
ులోకి వచ్చింది. లాడ్జి
కి వచ్చిన జంటలను ఏకాంతంలో
ఉన్న సమయంలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే రూ.లక్ష ఇవ్వాలని బెదిరించారు. ఈ బ్లాక్ మెయిల్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.