భద్రాచలంలో డ్రైనేజ్ అస్తవ్యస్తం

4903చూసినవారు
భద్రాచలంలోని మెడికల్ కాలనీలో చిన్నపాటి వర్షానికే డ్రైనేజ్ వ్యవస్థ స్తంభించి, మురుగు నీరు రోడ్లపైకి పొంగి పొర్లుతోంది. డ్రైనేజీలోని చెత్తాచెదారం ఇళ్ల ముందు నిలిచి దుర్వాసన వెదజల్లుతూ కాలనీవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ సమస్యపై సర్పంచ్ తక్షణమే స్పందించి, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్