దుమ్ముగూడెం: యువకుడు ఆత్మహత్య

1662చూసినవారు
దుమ్ముగూడెం: యువకుడు ఆత్మహత్య
దుమ్ముగూడెం మండలంలో మద్యం మత్తులో ఉన్న శివకుమార్ అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈనెల 7న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా, శనివారం దుమ్ముగూడెం పవర్ ప్లాంట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్