మునిగిన పర్ణశాల నారచీరలు

2చూసినవారు
మునిగిన పర్ణశాల నారచీరలు
దుమ్ముగూడెంలో సీతవాగు ఉధృతితో ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల నారచీరల ప్రాంతం శుక్రవారం సాయంత్రం ముంపునకు గురైంది. దీంతో యాత్రికుల దర్శనానికి అంతరాయం ఏర్పడింది. వాగు పరిసరాల్లోని దుకాణాలను ఖాళీ చేయించారు. బైరాగులపాడు-సున్నంబట్టి ప్రధాన రహదారిపై లోలెవల్ చప్టాపైకి వరదనీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పర్ణశాల వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది.

సంబంధిత పోస్ట్