కొత్తగూడెం జిల్లాలో దారుణ హత్య

1159చూసినవారు
కొత్తగూడెం జిల్లాలో దారుణ హత్య
కరకగూడెం మండలంలోని అశ్వాపురం వలస ఆదివాసి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కోవాసి లక్ష్మణ్ అనే గిరిజనుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సీపీఎం మండల కమిటీ సభ్యుడిగా చురుకైన పాత్ర పోషిస్తున్న లక్ష్మణ్‌పై జరిగిన ఈ దాడి స్థానికంగా కలకలం రేపింది. హత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్