ఖమ్మం జిల్లాలో 21 హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు

0చూసినవారు
ఖమ్మం జిల్లాలో 21 హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు
ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో నిరక్షరాస్యులు, వృద్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలోని 21 మండలాలకు ఒక్కో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర టి. ఎస్ తెలిపారు. ఈఆర్వో కార్యాలయాల్లోనూ హెల్ప్ డెస్క్ లు, కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. సందేహాల నివృత్తికి 08742-221951 లేదా 1950 టోల్ ప్రీ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్