96 లక్షల రోడ్డు పనులు: ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయని సర్పంచ్ గీత నారపరెడ్డి వెల్లడి

1చూసినవారు
96 లక్షల రోడ్డు పనులు: ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయని సర్పంచ్ గీత నారపరెడ్డి వెల్లడి
కల్లూరు మండలం చిన్న కోరుకొండిలో రూ.96 లక్షల వ్యయంతో రోడ్డుకు ఇరువైపులా సైడ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే వర్షాకాలంలో నీరు నిలిచిపోయే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయని సర్పంచ్ గీత నారపరెడ్డి తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నాణ్యత ప్రమాణాలతో పనులు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్