పదవీ విరమణ పొందిన సిబ్బందికి ఘన సన్మానం

4చూసినవారు
పదవీ విరమణ పొందిన సిబ్బందికి ఘన సన్మానం
ఖమ్మం కమిషనరేట్ లో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సీపీ సునీల్ దత్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో బాధ్యతాయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖకు ఎనలేని సేవలందించారని కొనియాడారు. విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను కూడా అభినందించారు. పదవీ విరమణ చేసిన అధికారులు ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్