రైలు బోగి ద్వారం వద్ద కూర్చున్న ప్రయాణికుడి కాలుకు గాయం

4చూసినవారు
రైలు బోగి ద్వారం వద్ద కూర్చున్న ప్రయాణికుడి కాలుకు గాయం
విజయవాడ నుండి రామగుండం కేరళ సూపర్ పాస్ట్ రైలు లో దేవుళ్ళ ప్రశాంత్ (35)అనే ప్రయాణికుడు రైలు బోగి ద్వారం వద్ద కాలు బయట పెట్టి ప్రయాణిస్తున్నాడు. చెరువుమాధారం దగ్గర బయట పెట్టిన కాలు ఫ్లాట్ ఫామ్ కు తగిలి గాయం అయ్యింది. ఖమ్మం సమీపంలో రాగానే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా 108 సిబ్బంది కోట భానుసహాన్ ఎం ఎం చక్రవర్తి ఖమ్మం రైల్వేస్టేషన్ లో ప్రథమ చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్