పక్షుల గూళ్లతో నిండిన తుమ్మచెట్టు: ప్రకృతి అద్భుతం ఆకట్టుకుంటోంది

16చూసినవారు
పక్షుల గూళ్లతో నిండిన తుమ్మచెట్టు: ప్రకృతి అద్భుతం ఆకట్టుకుంటోంది
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఆరికాయలపాడులోని పంట పొలాల మధ్య ఉన్న ఒక తుమ్మచెట్టు వందలాది పక్షుల గూళ్లతో నిండి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. గడ్డి, ఆకులతో అల్లిన ఈ గూళ్లు పక్షుల అద్భుత నిర్మాణ నైపుణ్యాన్ని చాటుతున్నాయి. పచ్చని పంట పొలాల నడుమ కనువిందు చేస్తుంది.

సంబంధిత పోస్ట్