ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ముజమ్మిల్ ఖాన్ బదిలీ కాగా వారి స్థానంలో శుక్రవారం ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా అనుదీప్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు అధికారులు వారికి ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.