ఖమ్మం డీఎఫ్ఓగా అనూజ్ అగర్వాల్ నియామకం

581చూసినవారు
ఖమ్మం డీఎఫ్ఓగా అనూజ్ అగర్వాల్ నియామకం
వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ ను ఖమ్మం జిల్లా అటవీ శాఖాధికారిగా నియమిస్తూ రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సి. సువర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఖమ్మంలో పనిచేస్తున్న సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ను నిజామాబాద్ కు బదిలీ చేశారు. అనూజ్ అగర్వాల్ నేడు లేదా రేపు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్