తెలంగాణ డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యత్వం నమోదుకు దరఖాస్తుల ఆహ్వానం

3చూసినవారు
తెలంగాణ డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యత్వం నమోదుకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ డ్యాన్సర్స్ అసోసియేషన్ 2026-2028 సంవత్సరాలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డ్యాన్సర్లు, డాన్స్ మాస్టర్ల సభ్యత్వం మరియు హెల్త్ ఇన్సూరెన్స్ నమోదు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రవ్యాప్తంగా కళాకారులకు గుర్తింపు కల్పించడంతో పాటు త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల మెగా డాన్స్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఖమ్మంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాయల్ నాగరాజు, ఖమ్మం టౌన్ అధ్యక్షుడు భవాని శంకర్ ఆధ్వర్యంలో సీనియర్ డాన్స్ మాస్టర్లు ప్రసాద్, రాజేష్, కనక్, సాయి శ్రీనివాస్‌తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్