ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల చెట్లకు వేలం

2చూసినవారు
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల చెట్లకు వేలం
ఖమ్మం జనరల్ ఆస్పత్రిలోని 62 మామిడి, సపోటా, కొబ్బరి, అల్లనేరేడు చెట్లను ఏడాది కాలానికి వేలం వేస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ ఎం. నరేందర్ తెలిపారు. వేలానికి కనీస ధర రూ. 50వేలుగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు రూ. 500 రుసుంతో సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 6న మధ్యాహ్నం 3 గంటలకు వేలం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్