బ్యాంక్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఆదివారం తెరిచిన బ్యాంకులు

2చూసినవారు
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఆదివారం తెరిచిన బ్యాంకులు
ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో ప్రభుత్వ బ్యాంకులు ఆదివారం తెరిచి ఉంచబడ్డాయి. అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సెప్టెంబర్ 28 నుండి 30 వరకు సమ్మెలోకి వెళ్లనున్నారు. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 27, ఆదివారం కూడా పని దినంగా నిర్ణయించి, బ్యాంకులను తెరవాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ప్రభుత్వ బ్యాంకులు ఆదివారం కూడా పనిచేశాయి.

సంబంధిత పోస్ట్