బోనకల్ లో బిఆర్ఎస్ బైక్ ర్యాలీ

9చూసినవారు
బోనకల్ లో బిఆర్ఎస్ బైక్ ర్యాలీ
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఈ ర్యాలీలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని, పార్టీ నినాదాలతో హోరెత్తించారు. ఈ ర్యాలీ బోనకల్ నుండి రావినూతల వైపు సాగింది.

సంబంధిత పోస్ట్