బూర్గంపాడు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ,.. వ్యక్తి మృతి

1384చూసినవారు
బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద మంగళవారం మధ్యాహ్నం లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్