డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు

5చూసినవారు
డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు
ఖమ్మం నగరంలో బుధవారం బోనకల్‌ క్రాస్‌రోడ్‌ నుంచి చర్చి కాంపౌండ్‌ వైపు వెళ్తున్న కారు స్థానిక సర్కిల్‌ వద్ద డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్