సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

2చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సరాబు అనంతరామారావు కుటుంబానికి ఖమ్మంలోని 44వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గుడిపూడి జగదీష్ మైనారిటీ నాయకులతో కలిసి కుటుంబాన్ని పరామర్శించి రూ. 60 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ఈ సహాయం కొంత ఊరటనిచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు సహకరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్