ఇంకుడు గుంతల నిర్మాణాలను తనిఖీ చేసిన కలెక్టర్

0చూసినవారు
ఇంకుడు గుంతల నిర్మాణాలను తనిఖీ చేసిన కలెక్టర్
దివాకర్ టీ. ఎస్. మదిగొండ మండలం యడవల్లి, లక్ష్మీపురం గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలను గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వర్షపు నీటిని సంరక్షించి భూగర్భజలాలను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు పంటకుంటలు నిర్మించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్