డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలను కలిసిన కలెక్టర్

4చూసినవారు
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలను కలిసిన కలెక్టర్
ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ టిఎస్ దివాకర ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, ఇరువురు నూతన కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్