ఖమ్మం జిల్లా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, ఖమ్మం జిల్లా మోకుదెబ్బ అధ్యక్షులు బండి నాగేశ్వరావు గౌడ్, ఖమ్మం జిల్లా మోకుదెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ దావా ముత్యాల రావు గౌడ్, ఖమ్మం జిల్లా
కాంగ్రెస్ నాయకులు పంది రాజు గౌడ్, ఖమ్మం జిల్లా మోకుదెబ్బ నాయకులు బొమ్మగాని హనుమంతరావు, ఇటీవల గుండె సర్జరీ చేయించుకున్న ఖమ్మం జిల్లా జై గౌడ్ అధ్యక్షులు పోలంపల్లి నాగరాజుని నిన్న రాత్రి 7 గంటలకు ఖమ్మం జిల్లాలోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గౌడ్ అధ్యక్షుడిని డీసీసీ అధ్యక్షులు పరామర్శించారు.