మురసు తుఫాన్ బీభత్సం..ఖమ్మం జిల్లాలో భారీగా పంట నష్టం

5చూసినవారు
ఖమ్మం జిల్లా, కొనిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలో మురసు తుఫాన్ కారణంగా రైతులకు అపార నష్టం వాటిల్లింది. బుధవారం ఈ భారీ వర్షాల ప్రభావంతో రైతు బాడీషా సైదులు సాగు చేసిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది. చేతికి వచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మురసు తుఫాన్ ప్రభావంతో సుమారు 52,000 హెక్టార్లకు పైగా వరి, పత్తి పంటలు నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం.

సంబంధిత పోస్ట్