ఖమ్మం మున్నేరులో కొట్టుకువచ్చిన మృతదేహం

4944చూసినవారు
ఖమ్మంలోని ప్రకాష్ నగర్ వంతెన వద్ద శనివారం ఒక గుర్తు తెలియని మృతదేహం కొట్టుకువచ్చిందని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం ఎగువ నుంచి కొట్టుకు వచ్చి ఉంటుందని, నీటి ప్రవాహానికి ముందుకు వెళ్లిపోయిందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్