ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభివృద్ధి పనులకు శంకుస్థాపన

840చూసినవారు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖమ్మం జిల్లా, చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ పర్యటన ద్వారా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం లభించింది.

సంబంధిత పోస్ట్