బీటీ రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన

1934చూసినవారు
బీటీ రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
నాగులవంచ నుండి రైల్వే కాలనీ ఆర్‌అండ్ బి (R&B) రోడ్డు అండర్ పాస్ వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాగులవంచ గ్రామంలో శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు చేపడుతున్న ఈ రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్