అభివృద్ధి పనులు నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలి..కలెక్టర్

3చూసినవారు
అభివృద్ధి పనులు నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలి..కలెక్టర్
ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్, రహదారులు, వంతెనలు, భవనాలతో పాటు అన్ని అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను శనివారం ఆదేశించారు. ఆర్అండ్ బీ శాఖ పనుల పురోగతిని సమీక్షిస్తూ, శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.