ఖమ్మం జిల్లాలో 99.5 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి: కలెక్టర్

8చూసినవారు
ఖమ్మం జిల్లాలో 99.5 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి: కలెక్టర్
ఖమ్మం జిల్లాలో 99.5 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, 20. 9 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ దివాకర TS తెలిపారు. మందకొడిగా పనిచేస్తున్న BLOలకు సహాయంగా సూపర్వైజర్లను నియమించామన్నారు. ఓటర్లకు మార్గదర్శకత్వం అందించేందుకు జిల్లాలోని కలెక్టరేట్, అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్