విద్యార్థులకు నోట్‌బుక్స్, ప్లేట్ల పంపిణీ

1చూసినవారు
విద్యార్థులకు నోట్‌బుక్స్, ప్లేట్ల పంపిణీ
ఖమ్మం జిల్లాలోని కాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ సాయి గణేష్ నగర్, బోనకల్ రోడ్డు, ఖమ్మం అధ్యక్షులు వి. ఎన్. కే. సి. జి. ఎఫ్. డోకుపర్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, స్టీల్ ప్లేట్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ వి. ఎన్. డైమండ్ కే. సి. జి. ఎఫ్. కడవెండి శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యం ఏర్పరచుకుని ఇష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంలో విద్య కీలకమని సూచించారు. చదువే విజయానికి పునాది అని ఆయన ఉద్ఘాటించారు.

సంబంధిత పోస్ట్