మాజీ సీఎంతో సమావేశమైన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు

75చూసినవారు
మాజీ సీఎంతో సమావేశమైన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు ఆధ్వర్యంలో పలువురు జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆదివారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు రాజకీయ అంశాలను గురించి వారితో చర్చించారు.

సంబంధిత పోస్ట్