DGPకి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, సీపీ

5చూసినవారు
DGPకి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, సీపీ
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి రాష్ట్ర డీజీపీ సీపీ ఆనంద్ ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి అతిథి గృహానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆయనకు స్వాగతం పలికి, పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్