ఖమ్మంలోని పుట్టకోట బస్తీలో MRPS, MSP నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. మందా కృష్ణ మాదిగ ఆదేశాలతో అక్టోబర్ 9న అమరావతిలో జరిగే జాతీయ సమావేశం కోసం ఈ కమిటీ వేశారు. ముఖ్య అతిథులుగా తూరుగంటి రాము మాదిగ, బాకీ శ్రీను మాదిగ, కర్రీ ఉపేందర్ మాదిగ, మాగంటి భూపతి మాదిగ హాజరయ్యారు. MRPS కమిటీలో అధికార ప్రతినిధి మన్నె భూపతి, ప్రధాన కార్యదర్శులు చిలక వీరబాబు, పుట్టా వినయ్, ఉపాధ్యక్షులు మన్నె సతీష్, కోశాధికారి గుంటి భరత్, కార్యదర్శులు మన్నె రాంబాబు, మాగంటి నాగరాజు, సహాయ కార్యదర్శి మాగంటి మధు ఎన్నికయ్యారు.